భారీ offers తో Amazon Big Billion days......
అమెజాన్ బిగ్ బిలియన్ డేస్ అక్టోబర్ 6 నుండి ప్రారంభం కానున్నాయి.ఈ ఆఫర్స్ అక్టోబర్ 11 వరకు జరుగుతున్నాయి.2020 తో పోల్చుకుంటే ఇంకా మరిఎన్నో ఆఫర్స్ తో మన ముందుకు రాబోతుంది అమెజాన్.
అమెజాన్ Prime Members కోసం కొద్దీ గంటల ముందే ఈ ఆఫర్స్ ని స్టార్ట్ చేస్తున్నారు... & అమెజాన్ App తో షాపింగ్ చేసే వాళ్లకి కూడా డిస్కౌంట్ ఆఫర్స్ మనకు అందించబోతుంది.
2021 అక్టోబర్ 16 మరియు 7 తేదీలలో మాత్రమే ప్రత్యేకమైన యాప్ డీల్స్.స్నీక్ పీక్ రివ్యూలు మరియు ఉత్పత్తులకు సులువుగా యాక్సెస్ చేయవచు .ఇతరుల ముందు టాప్ డీల్స్ చూడటానికి 5 నిమిషాల ముందుగానే యాక్సెస్! మెజాన్‌లో మీకు మెరుగైన మరియు మరింత లాభదాయకమైన డీల్‌లను అందించే వివిధ డీల్స్ నోటిఫికేషన్‌లు.
మరెందుకు
ఆలస్యం అమెజాన్ లో షాపింగ్ కి రెడీ గ ఉండండి...
No comments:
Thank you