Xiaomi కంపెనీ గురించి మనకు అందరికి తెలిసిందే. అతి
పెద్ద మొబైల్ కంపెనీ లో ఏది ఒకటి.Xiaomi కంపెనీ ఇపుడు ౩౦౦౦ లోపు Earbuds ని లాంచ్ చేసింది. వీటి కాస్ట్ 2999 /- మాత్రమే.
బ్లూ,పింక్,వైట్,కలర్స్ లో వీటిని కొనుగోలు చేయవచ్చు. అమెజాన్,Mi.com హోమ్
స్టోర్స్ లో ఈ ఎఅర్బుడ్స్ లభిస్తాయి.
వీటిని
QUALCOMM QCC 3040 ప్రాసెసర్ ని అందించారు.బ్ల్యూఎటూత్ 5 .2 కనెక్టివిటీ కూడా ఉంది. ఈ earbuds లో మంచి ఫీచర్స్ ఉన్నాయి. ఈ earbuds ద్వారా కాల్ Disconnect చేయవచ్చు.మ్యూజిక్
కంట్రోల్ సిస్టం ఇందులో ఉన్న అదనపు ఫీచర్.టచ్
కమాండ్స్ ద్వారా వాయిస్ అసిస్టెంట్ ని ఆక్టివేట్ చేయొచ్చు.43 మహ్ బాటరీ తో 600 మహ్ బాటరీ ఛార్జింగ్ కెపాసిటీ తో ౭ హౌర్స్
ప్లేబాక్ ఫీచర్స్ తో మార్కెట్ లోకి రిలీజ్ అయింది.
No comments:
Thank you